కడిమిళ్ళ కవనం
Monday, July 16, 2018
padyam
పద్యమ్ము నేవడురా పాతిపెట్టేదనంచు
ఉన్మాదియై ప్రేలుచున్నవాడు
పద్యమ్ము నేవడురా ప్రాతవడ్డది యంచు
వెఱ్రివాడై విర్రవీగు వాడు
Regards
Kadimilla VP
No comments:
Post a Comment
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment